Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో నటిస్తున్న కొత్త సినిమా ‘లెగసీ’. రాజకీయ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను చూస్తే, ఇది ఒక ఇంటెన్స్ పాలిటికల్ డ్రామా అని స్పష్టంగా తెలుస్తుంది. ట్యాగ్‌లైన్ “పాలిటిక్స్ ఈజ్ పర్సనల్” ఈ సినిమా థీమ్‌ను బాగా ప్రతిబింబిస్తుంది. అధికారం, వారసత్వం, కుటుంబ బంధాలు, వాటి మధ్య జరిగే అంతర్గత యుద్ధాల ఆధారంగా ఈ తెరకెక్కినట్లు కనిపిస్తుంది.…