ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఇంగ్లీష్ లో గలగలా మాట్లాడటం ఓ డ్రీమ్. ఇంగ్లీష్ నేర్చుకుంటే.. కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు మంచి జాబ్ కూడా వస్తుందని అందరి నమ్మకం. ఇది వందకు వంద శాతం నిజం. అందుకే తెలుగు మీడియంలో చదువుకున్న వారు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ బిజీ లైఫ్‌లో ప్రత్యేకంగా ఇన�