Kim Sharma: ముసుగు వేయొద్దు మనసు మీద.. వలలు వేయొద్దు వయసు మీద.. అంటూ ఖడ్గం సినిమాలో కుర్రాళ్లను పిచ్చోళ్లను చేసిన హీరోయిన్ కిమ్ శర్మ. ఈ సినిమాతో అమ్మడికి ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో లియాండర్ పేస్ చేరాడు. దీంతో గోవా అసెంబ్లీ ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా సమక్షంలో లియాండర్ పేస్ టీఎంసీ పార్టీ కండువా కప్పుకున్నాడు. కోల్‌కతాకే చెందిన లియాండర్ పేస్ తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌లో అనేక సంచలనాలు సృష్టించాడు. Read…
‘ఖడ్గం, మగధీర’ లాంటి చిత్రాల్లో తళుక్కున మెరిసిన కిమ్ శర్మ గుర్తుందా? 2006 తరువాత ఆమె పెద్ద తెర, చిన్న తెర ఎక్కడా కనిపించటం లేదు. అయితే, సొషల్ మీడియాలో మాత్రం ఖాళీగా లేదు. ఫాలోయర్స్ ని కూడా సైలెంట్ గా ఉండనివ్వటం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఇన్ స్టాంట్ గా ఇంట్రస్ట్ క్రియేట్ చేసే పోస్టులు పెడుతోంది. అందుక్కారణం, ఆమె చాలా రోజులుగా రహస్యంగా సాగిస్తోన్న రొమాన్సే! టెన్నిస్ ఛాంపియన్ లియాండర్ పేస్ తో…