Home
Laya
Laya News
-
Mister Middle Class Review : మిస్టర్ మిడిల్ క్లాస్ రివ్యూ
శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, లయ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. బ్లూ.J క్రియేషన్స్ బ్యానర్ పై GK, చందు నిర్మాణంలో జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. అలీ, సునీల్, రఘుబాబు, బాబూమోహన్, ధనరాజ్, వెన్నెల కిషోర్, పృథ్వీ, మురళి గౌడ్, కరుణ భూషణ్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ సినిమా ఎలా ఉందంటే . కథ విషయానికొస్తే.. వెంకటరమణ(శ్రీకాంత్) ఓ మిడిల్ క్లాస్… -
Sampradayini Suppini Suddapoosani: నవ్విస్తూనే ఆసక్తి పెంచేసిన ట్రైలర్
‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి ఎంటర్టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్న సినిమా నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను శ్రీ శివాజీ… -
Laya: బాలకృష్ణపై నటి లయ క్రేజీ కామెంట్స్..!
టాలీవుడ్లో ఒకప్పుడు పక్కింటి అమ్మాయిలా.. అద్భుతమైన నటనతో కుర్రకారు మనసు గెలుచుకున్న నటి లయ. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో సెటిల్ అయిన ఈ ‘స్వయంవరం’ భామ.. సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలతో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. అయితే, తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అటు నందమూరి అభిమానులను, ఇటు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.… -
Sampradayini Suppini Suddapusani: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అంటున్న శివాజీ
వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్, నటుడు శివాజీ మరియు లయ చాలా కాలం తర్వాత మళ్లీ జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ‘90’s’ వెబ్ సిరీస్ విజయం తర్వాత శివాజీ ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి పనిచేస్తుండటం విశేషం. తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను మోషన్… -
LAYA : చెస్ లో నేషనల్ ప్లేయర్.. కానీ ఆ కారణంగానే వదిలేసాను
స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటి లయ. 1999 ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగు సినిమా చరిత్రలో మూడు నంది అవార్డ్స్ అందుకున్న నటిగా లయకు రికార్డు కూడా ఉంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చివరలో ఉండగా స్వయంవరం సినిమా చేసిన లయ తెలుగులో వరుస ఆఫర్స్ దక్కించుకుని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న లయ లాంగ్ గ్యాప్ తర్వాత నితీన్… -
Thammudu : మా అమ్మ ముందే సిగరెట్ తాగాను.. నటి షాకింగ్ కామెంట్స్..
Thammudu : అమ్మ ముందే రోజూ సిగరెట్ తాగానని క్రేజీ యాక్టర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న స్వసిక విజయ్. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. రేపు థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా నితిన్, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయ్, సీనియర్ హీరోయిన్… -
Sapthami: నితిన్ గాయం వల్ల షూటింగ్ ఆలస్యం..హార్స్ రైడింగ్ తో ఇబ్బంది!
నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న “తమ్ముడు” చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “తమ్ముడు” సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తో పాటు రత్న క్యారెక్టర్ లో నటించిన తన ఎక్స్పీరియన్స్… -
Thammudu : లయ సెకండ్ ఇన్నింగ్స్ ను ‘తమ్ముడు’ కాపాడతాడా?
యాక్టింగ్ స్టార్ట్ చేశాక వదిలేయమంటే ఒప్పుకోదు మనసు. పెళ్ళైనా సరే ఏదో ఒక మూల నటన వైపు లాగుతూ ఉంటుంది హీరోయిన్లకు. అందుకే ఓ పట్టాన ఎంటర్టైన్మెంట్ రంగాన్ని వదిలేయలేరు. కొంత మంది కెరీర్ డల్‌గా ఉన్న టైంలో పెళ్లి చేసుకుని సెటిలైతే మరికొంత పీక్స్‌లో ఉండగానే మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరౌతుంటారు. ఫ్యామిలీ కోసం పర్సనల్ లైఫ్ త్యాగం చేసి.. కొంత గ్యాప్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌కు సై అంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది భామలు రీ… -
Thammudu : ‘తమ్ముడు’ ట్రైలర్ రిలీజ్ .. నితిన్‌కు ఈసారైన హిట్ దక్కేనా..!
టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఆసక్తికర చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా, తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను మరింత పెంచేసిందని చెప్పాలి. ఇంటెన్స్ ఎమోషన్స్, గట్టిగా తాకే డైలాగ్స్, పక్కా యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో నితిన్ తన అక్క కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడే తమ్ముడుగా… -
Thammudu : ‘తమ్ముడు’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ పూర్తి యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా ఈ సినిమా తో సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తుండగా, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక…
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!