Anmol Bishnoi: అమెరికా నుంచి ఇండియాకు ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌ను రప్పిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరో అనుకుంటున్నారా.. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్. ఈ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌ను అమెరికా బహిష్కరించింది. ఈ విషయాన్ని బాబా సిద్ధిఖీ కుమారుడు, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ మీడియాకు తెలిపారు. బాబా సిద్ధిఖీ హత్య కేసులో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. అలాగే అన్మోల్ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలాను హత్య కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పూర్ణియా…
Lawrence Bishnoi : లారెన్స్ బిష్ణోయ్‌కి సంబంధించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం జైలుకెళ్లిన గ్యాంగ్‌స్టర్ కోసం ఆ కుటుంబం ఏటా దాదాపు రూ.35 నుంచి 40 లక్షల వరకు ఖర్చు చేస్తోంది.