Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తనకు మేనల్లుడు పుట్టినట్లు చెప్పుకొచ్చింది. ఇక చిన్నారి వీడియోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. త్రిపాఠి కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయని, తన త్రిపాఠి వంశ పారపర్యాన్ని తన మేనల్లుడు కంటిన్యూ చేశాడని చెప్పుకొచ్చింది..