Lavanya Tripathi Leg Injured: ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులందరూ నిన్ననే బయలుదేరి గన్నవరం వెళ్లారు. అక్కడి నుంచి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అయితే వారందరూ ప్రమాణ స్వీకారానికి వెళితే మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాత్రం ఇంటికి పరిమితం అయ్యారు. ఎందుకంటే ఆమె కాలికి గాయమైంది. తన కుడికాలికి గాయం అయిందని, తాను ప్రస్తుతానికి కోలుకుంటున్నాను అంటూ ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్…