Lava Storm 5G launched in India under Rs 15000: దేశీయ మొబైల్ తయారీ కంపెనీ ‘లావా’ మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అదే ‘లావా స్టార్మ్ 5జీ’. ఈ ఫోన్ డిసెంబరు 28 నుంచి అందుబాటులో ఉంటుంది. లావా ఇ-స్టోర్, అమెజాన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. వినియోగదారులకు ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందుబాటులో ఉంచింది. 50 ఎంపీ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో.. బడ్జెట్…