లావా ఆడియో బ్రాండ్ ప్రోబడ్ దాని మొదటి నెక్‌బ్యాండ్, ప్రోబడ్స్ N33 ను విడుదల చేసింది. ఈ నెక్‌బ్యాండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో వస్తుంది. ఇది మెటాలిక్ ఫినిషింగ్, ఫ్లెక్సిబుల్ బిల్డ్, 13mm డైనమిక్ బాస్ డ్రైవర్‌ను కలిగి ఉంది. లావా ప్రోబడ్స్ N33 ను కంపెనీ రూ. 1,299 ధరకు విడుదల చేసింది. ఇది కంపెనీ అధికారిక ఇ-స్టోర్, భాగస్వామి రిటైల్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. Also Read:Gautam…