Lava AGNI 4: లావా AGNI సిరీస్‌లో కొత్తగా Lava AGNI 4 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. 6.67 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి హై-క్వాలిటీ డిస్‌ప్లే లక్షణాలతో ఇది మరింత మెరుగైన విజువల్ అనుభవాన్ని ఇస్తుంది. MediaTek Dimensity 8350 (4nm) ప్రాసెసర్, 4300mm² VC లిక్విడ్ కూలింగ్, గేమ్ బూస్టర్ మోడ్ వంటి ఫీచర్‌లు ఫోన్‌ను హై-పర్ఫార్మెన్స్ సెగ్మెంట్‌లో…