Home
Laundry Tips
Laundry Tips News
-
Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
Towel Cleaning Tips: టవల్‌ను ఉతికిన తర్వాత కూడా దుర్వాసన వస్తుండటం చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. చాలామంది దీనికి టవల్ పాతబడటమే కారణమని భావిస్తారు. కానీ వాస్తవానికి టవల్‌ను ఉతికే విధానం, ఆరబెట్టే పద్ధతి, అలాగే వాషింగ్ మెషీన్ పరిశుభ్రత వంటి అంశాలే ఎక్కువగా ఇందుకు కారణమవుతాయి. టవల్స్‌ను శరీరంపై ఉన్న నీరు, చెమటను తుడుచుకోవడానికి ఉపయోగిస్తాం. దీంతో వాటిపై తేమ, శరీరంలోని సహజ నూనెలు, చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోతాయి. టవల్ పూర్తిగా ఆరకపోతే… -
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేసిందంటే చాలు.. ఇంట్లో అందరికీ ఎదురయ్యే అతి పెద్ద సమస్య “బట్టలు ఆరకపోవడం”. బయట నిరంతరం పడే వర్షం, ఆకాశంలో మబ్బులు, వాతావరణంలో తేమ (Humidity) వల్ల బట్టలు అంత త్వరగా ఆరవు. దీనివల్ల బట్టల నుండి ఒక రకమైన చెడు వాసన (Damp smell) రావడం మొదలవుతుంది. మరి ఈ వర్షాకాలంలో బట్టలను ఇంట్లోనే స్మార్ట్‌గా, త్వరగా ఎలా ఆరబెట్టుకోవాలో.. అందుకు ఎలాంటి స్మార్ట్ ఐడియాలు, ఇండోర్ డ్రైయింగ్… -
Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!
చాలా మందికి రాత్రిపూట తలకు నూనె పెట్టుకుని పడుకోవడం అలవాటు. దీనివల్ల దిండు కవర్లపై నూనె జిడ్డు అంటుకుని, కాలక్రమేణా అవి పసుపు రంగులోకి మారి అసహ్యంగా కనిపిస్తాయి. సాధారణంగా ఉతికితే ఈ మరకలు అంత త్వరగా వదలవు. ఈ మొండి జిగురును వదిలించుకోవడానికి కిచెన్‌లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే అద్భుతమైన పరిష్కారాలు కనుగొనవచ్చు. తొలుత, దిండు కవర్లను ఉతికే ముందు వాటిపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి సుమారు 30 నిమిషాల పాటు అలాగే… -
Cleaning Hacks : తెల్లబట్టలపై మొండి మరకలకు చెక్.. ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి.!
బట్టలపై పడే మొండి మరకలు, ముఖ్యంగా తెల్లబట్టలపై కనిపించే పసుపు రంగు మరకలు మనల్ని తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. ఎంత ఖరీదైన సబ్బులు వాడినా కొన్నిసార్లు ఈ మరకలు వదలవు. అయితే మన వంటింట్లో దొరికే సాధారణ వస్తువులతోనే ఈ మొండి మరకలను అత్యంత సులభంగా వదిలించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. టూత్‌పేస్ట్‌తో సరికొత్త మెరుపు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మనం పళ్లు తోముకోవడానికి వాడే టూత్‌పేస్ట్ బట్టలపై మరకలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!