Trump: వెనిజులాపై అమెరికా దాడి యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించి, అమెరికా తీసుకువచ్చారు. గత కొంత కాలంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు ఈ రోజు దాడులు నిదర్శనంగా నిలిచాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెనిజులాను టార్గెట్ చేశారు.
Nicolas Maduro: అమెరికా, లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాపై ఈ రోజు తీవ్ర స్థాయిలో దాడులు చేసింది. డ్రగ్స్ రవాణా, అక్రమ వలసలకు ఆ దేశం కారణమవుతుందని ట్రంప్ పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా, యూఎస్ దాడుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో,