UP:ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఒక మహిళ తన భర్త, అతని స్నేహితులపై పోలీసు స్టేషన్‌లో అత్యాచారం, శారీరక వేధింపుల కేసు పెట్టింది. మద్యం, డబ్బుకు ఆశపడి తన స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది.
Bareilly: ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో నిరుపేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ గ్రామీణ యోజనను కేంద్ర ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో పథకం డబ్బులు తీసుకుని ఓ మహిళ పారిపోయిన ఉదంతం తెరపైకి వచ్చింది.
Well: జలౌన్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యకు చికిత్స అందించి తిరిగి వస్తున్న భర్త ఆమెను దారిలో ఉన్న బావిలోకి తోసి అక్కడి నుంచి పరారయ్యాడు.