ఈరోజుల్లో క్షణానికో మోడల్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు కొన్న లేటెస్ట్ మోడల్ ఫోన్ వారంలో పాతదైపోతుంది. అత్యాధునిక ఫీచర్లతో మొబైల్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ మేకర్లు కూడా వినియోగాదారులను ఆకర్షించేందుకు వీలుగా కెమెరా ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నారు. అందుకే మనదేశంలో మొబైల్ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. గల్లీలో మెడికల్ షాపు వుంటుందో లేదో తెలియదు గానీ మొబైల్ షాప్ మాత్రం పక్కాగా వుంటుంది. ఇతర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్…
అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం దిగ్గజ సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. అమెరికా నుంచి వెళ్లాల్సిన లేదా రావాల్సిన 538 విమానాలు 5జీ సేవల ప్రారంభం వల్ల రద్దు కానున్నాయని తెలుస్తోంది. రద్దయిన విమాన సర్వీసులలో ఎమిరేట్స్, ఎయిరిండియా, ఏఎన్ఏ, జపాన్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించినవి ఉన్నాయి. 5జీ సర్వీసుల్లో ఉపయోగించే ఫ్రీక్వెన్సీ విమానాల్లోని…