ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తూ వస్తుంది.. పండగలకు మాత్రమే కాదు అప్పుడప్పుడు ఏదొక సేల్ పేరుతో ఆఫర్స్ ను అందిస్తుంది.. తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభమైంది. ముందుగా ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవారి కోసం ఈ సేల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.. మిగతా వారందరికి డిసెంబర్ 9 నుంచి స్మార్ట్‌ఫోన్లపై డీల్‌లను యాక్సెస్ చేససుకోవచ్చు. మునుపటి పండుగ విక్రయాలను కోల్పోయిన వినియోగదారులకు మరో…