దీపావళి కానుకగా పలు సినిమాలు థియేటర్ రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. వాటిలో ముందుగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన లక్కీ భాస్కర్ ఒకరోజు ముందుగా అనగా అక్టోబరు 30న రాత్రి 9: 30 గంటలకు ప్రీమియర్స్ తో రిలీజ్ కు రెడీగా ఉంది. అదే బాటలో వస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ హీరో నటించిన ‘క’ 30తేదిన ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు శివ కార్తీ కేయన్ అమరన్, శ్రీ…