బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీకి పరిచయమైనా కానీ.. అమ్మడు తన కష్టాన్ని నమ్ముకొని ముందుకు దూసుకుపోతుంది. ఇక టాలీవుడ్లో అమ్మడు లైగర్ తో పాగా వేయడానికి ప్రయత్నిస్తుంది. పూరి- విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ చిత్రంలో అనన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా వలన ఈ సినిమా షూటింగ్ ఆగడంతో అమ్మడు టక్కున మాల్దీవ్స్ కి చెక్కేసినాట్లు తెలుస్తోంది. అక్కడ అనన్య అందాల…
సన్నీ లియోన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆమె పేరు తెలియని సినీ అభిమాని ఉండడు. సన్నీకి ఫ్యాన్స్ కానీ కుర్రాళ్ళు అస్సలు ఉండరు. ఇకపోతే ఇటీవల ఒక రాధా మధువన్ సాంగ్ తో వివాదాన్ని కొనితెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సన్నీ మాల్దీవ్స్ టూర్ లో ఎంజాయ్ చేస్తోంది. ఇక అమ్మడి అందాల ఆరబోత గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈ హాట్ బ్యూటీ తాజాగా మాల్దీవ్స్ బీచ్ లో బికినీ ట్రీట్…
ప్రియాంక అరుళ్ మోహన్.. ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో తెలుగులో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చుండిపోయింది. ఇక అమ్మడి అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. శ్రీకారం, డాక్టర్ చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ట్రెడిషన్ లుక్ లో కనిపించినా, ట్రెండీగా కనిపించినా కుర్రాళ్ళు గుడి కట్టేస్తున్నారు. తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియాలో పలు ఫోటోలను షేర్ చేసింది. పూల పూల డ్రెస్…
హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ అదా శర్మ. ఈ సినిమా తర్వాత అమ్మడి రాత మారిపోతుందని అనుకున్నారు కానీ అదాకు మాత్రం టాలీవుప్డ్ అంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం బిఓలీవుడ్ లో రాణిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మిడియా లో మాత్రం అన్ని భాషల కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కనువిందు చేస్తోంది. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో అదా.. అదిరిపోయింది. 2022 లో నాకు…
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన రౌడీ బాయ్స్ విడుదలకు సిద్దమవుతుండగా.. 18 పేజిస్ షూటింగ్ జరుపుకొంటుంది. ఇక అమ్మడు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో విరుచుకుపడుతుంది. తాజగా అనుపమ చీరకట్టులో దర్శనమిచ్చింది. ముగ్ద స్టూడియోస్ పట్టు చీర.. పెద్ద కొప్పు దాని చుట్టూ రోజాపూలతో చూడగానే అలనాటి అందాల తారలు గుర్తొచ్చేలా కనిపించింది. ఇక అను నవ్వుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. పట్టు…
‘రన్ రాజా రన్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సీరత్ కపూర్. ఈ చిత్రంలో ‘బుజ్జి మా.. బుజ్జి మా’ సాంగ్ ఎంతటి పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాతో అమ్మడి దశ మారిపోతుంది అనుకున్నారు. కానీ , అవకాశాలు అంతంత మాత్రంగానే మారాయి. ఇక ఆ తరువాత నాగార్జున నటించిన రాజుగారి గది 2 లో నాగ్ తో కలిసి గ్లామర్ ఒలకబోసి ఈ భామకు అప్పుడైనా విజయం అందుతుందేమో…
టాక్సీవాలా చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దు గుమ్మ ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమానే విజయ్ దేవరకొండ తో నటించి మెప్పించిన ప్రియాంక ఆ తరువాత బాడీ షేమింగ్ ట్రోల్స్ ని ఎదుర్కొంది. బొద్దుగా ఉంది అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండడంతో కష్టపడి తగ్గి నాజూకుగా తయారయ్యి చక్కనమ్మ చిక్కినా అందమే అని నిరూపించింది. ఇక ఇటీవల అమ్మడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు రాత్రిళ్ళు నిద్ర రానివ్వడంలేదు. మొన్నటికి మొన్న చిట్టిపొట్టి దుస్తులలో అలరించిన ఈ…