బెడ్ పై నగ్నంగా స్టార్ హీరోయిన్.. ఫోటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇషా గుప్తా.. ఈ హాట్ హీరోయిన్ గురించి సోషల్ మిడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి హాట్ హాట్ అందాలు ఫోటోలలో బంధించి నిత్యం వడ్డిస్తూనే ఉంటుంది . ఇక ఇటీవల కరోనా బారిన పడినా.. ఈ బ్యూటీ అస్సలు తగ్గేదేలే అన్నట్లో ఐసోలేషన్ లో కూడా అందాలను ఆరబోస్తూ కనిపించింది.
ఇషాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నగ్నంగా నిలబడి పోజులివ్వడం. ఇప్పటికే చాలా సార్లు అమ్మడు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా అందాలను ఆరబోసి హాట్ గా కనిపించి కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నగ్న ప్రదర్శన చేసి మరోసారి కుర్రాళ్లను రెచ్చగొట్టింది.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా బెడ్ పై బోర్లా పడుకొని నిద్రలోకి జారుకున్నట్లు ఫోజ్ ఇచ్చింది. ఇక అమ్మడి దేహ సౌందర్యానికి, ఒంపు సొంపులకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. వావ్ .. సూపర్ అని కొందరు.. అబ్బా ఫొటోగ్రాఫర్ ఎంత అదృష్టవంతుడో అని కామెంట్స్ పెడుతున్నారు.ఇకపోతే ఇషా తెలుగువారికి కూడా సుపరిచితమే.. సచిన్ జోషి నటించిన వీడేవాడు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది. ఇక వినయ విధేయ రామ చిత్రంలో చరణ్ సరసన ఏక్ బార్ .. ఏక్ బార్ అంటూ చిందులేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమల్లో నటిస్తుంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!