విశ్వనటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ శృతి హాసన్. ప్రస్తుతం శ్రుతి వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో అమ్మడి ఫ్యాషన్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు పిచ్చి ఎక్కిస్తుంది. తాజాగా శృతి పోస్ట్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ” ఏ ఎవరు నువ్వు.. ఇలా ఉన్నావేంటీ” అంటూ సునీల్ డైలాగ్ కొడుతున్నారు. పాశ్చాత్య ధోరణితో వెరైటీ ఫ్యాషనిస్టాగా ఈ భామ…