ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మోసం చేసిన కేసులో మాజీ ఆరోగ్య మంత్రి టి. హరీష్ రావు కార్యాలయంలోని ఉద్యోగి సహా నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. హరీష్ రావు కార్యాలయంలో కాంట్రాక్ట్ ఆధారిత డేటా ఎంట్రీ ఆపరేటర్ జోగుల నరేష్ కుమార్, కారు డ్రైవర్ కొర్లపాటి వంశీ, అసెంబ్లీ అటెండర్ బాలగోని వెంకటేష్ గౌడ్, గోదావరిఖని నివాసి ఓంకార్‌లను బుధవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.5 లక్షల CMRF చెక్కులను వీరు ఎన్‌క్యాష్…
వేసవి కాలం వచ్చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజల జీవన విధానం కూడా మారడం మొదలైంది. వేసవిలో మండే ఎండలు, తీవ్రమైన వేడిని నివారించడానికి, ప్రజలు తమ ఆహారం, దుస్తులలో మార్పులు చేసుకుంటారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల దాడికి దిగారు. ధైర్యంగా తన పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో తనపై పోటీ చేస్తానని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ, మల్కాజిగిరి నుండి పోటీ చేయాలనే సవాలుకు రేవంత్ రెడ్డి స్పందించలేదని,…
కని, పెంచి పెద్ద చేసిన కన్న తల్లి, దండ్రుల కళ్లముందే బిడ్డలు ప్రాణాలు వదిలితే కన్న పేగు తల్లడిల్లిపోతుంది.. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డ బోసినవ్వులు మర్చిపోలేక నరకాన్ని అనుభవిస్తారు.. ఆ బాధ వర్ణణాతీతం.. తాజాగా అలాంటి హృదయవిధారక ఘటన ఒకటి చోటు చేసుకుంది .. కన్న బిడ్డ మరణంను తట్టుకోలేని ఓ కన్న తండ్రి ఆ కూతురు సమాధి పక్కనే పడుకున్న ఘటన వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట రూరల్ – గోపాల్ పేటవీధికి…
తమ ఫిర్యాదు పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడగానికి వచ్చిన మహిళపై ర్యాష్‌గా మాట్లాడిన కేసులో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ ముగ్గురు బండ్లగూడ పోలీసులపై వేటు విధించారు. బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ షాకీర్ ఆలీతో పాటు ఎస్ఐ వెంకటేశ్వర్, కానిస్టేబుల్ రమేష్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలలోకి వెళితే …చాంద్రాయణగుట్ట సీఆర్పిఎఫ్ క్యాంపస్‌కు చెందిన ముఖ లింగం సీఆర్పిఎఫ్ రిటైర్డ్ జవాన్. ప్రస్తుతం ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్…
టీవల కాలంలో చిన్న సినిమాగా వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. అందులో లవ్ స్టోరీతో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి.. మొన్న మలయాళం వచ్చిన ప్రేమలు సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. అలాగే తమిళ్ లో వచ్చిన లవర్ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా దూసుకుపోతుంది.. ఈ లవ్ స్టోరీ మూవీ డిస్నీ ప్లస్…
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది.. రోజు రోజుకు కలెక్షన్స్ భారీ పెరుగుతున్నాయంటే సినిమా అంత బాగుందని అర్థమవుతుంది. 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంతకాలానికి తెలుగు ప్రేక్షకులకు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, మరియు రాహుల్ రామకృష్ణలతో కలిసి థియేటర్లలో పూర్తిగా వినోదాన్ని పంచారు.…
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గామి సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. విధ్యాదర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.. దాదాపుగా ఆరేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది.. అంతేకాదు భారీ కలెక్షన్స్ ను కూడా…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఒక్క సినిమాతో టాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ కు ఎదిగారు.. గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ప్రాజెక్ట్ కే, రాజా సాబ్, సలార్ 2 వంటి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు.. సినిమాలు అయితే లైనప్ లో ఉన్నాయి కానీ రిలీజ్ డేట్స్ చెప్పడం కష్టమే..…