బాలీవుడ్ నటి నోర ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది ఈ బ్యూటీ.తెలుగులో టెంపర్ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ పెద్ద హిట్ అయింది.దీంతో బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను కూడా అందుకుంది ఈ బ్యూటీ. ఈమె సినిమాలలోనే కాకుండా మ్యూజిక్ వీడియోతో కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉంటుంది.ఫర్ఫెక్ట్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ నోర ఫతేహి కేవలం స్పెషల్ సాంగ్ లలోనే మెప్పిస్తుంది. స్పెషల్ సాంగ్స్…