నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది.. ఆ పోస్టుల పై ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 29వ తేదీ లోపు ఐఓఎల్ అధికారిక వెబ్ సైట్ oil-india.com ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థులు…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట వరంగా మారుతుంది.. వరుసగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యనుంది.. ప్రభుత్వరంగ సంస్ధ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 116 ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు…