బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఒక పక్క షోలతో మరోపక్క సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే.. చిన్న సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలను అందిపుచ్చుకుంటున్న ఈ భామ పుష్ప 2 లో కూడా మంచి పాత్రను పట్టేసింది. ఇక సినిమాల గురించి పక్కన పెడితే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే అనసూయ నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది అనడంలో సందేహం లేదు..…