సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అనంతరం అపోలో ఆసుపత్రి ఐసీయూ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మూడవ రోజు కూడా చికిత్స కొనసాగుతోంది. ఇక పరీక్షల్లో తేజ్ కు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యిందని, శస్త్ర చికిత్స చేయాలనీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వైద్యులు తేజ్ కు ఆ శస్త్ర చికిత్సను చేసి హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. అందులో తేజ్ వైద్యానికి బాగా స్పందిస్తున్నాడని, కోలుకుంటున్నాడని తెలిపారు. కాలర్ బోన్ ఫ్రాక్చర్ ప్రక్రియను…
సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు అపోలో ఆసుపత్రి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా తేజ్ బైక్ ప్రమాదంపై మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేశారని ఆయన అన్నారు. ఎల్బీ నగర్‌కు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి నుంచి తేజ్ ఈ బైక్ ను కొన్నాడట. ఈ…
నటుడు సాయి ధరమ్ తేజ్ హెల్త్ పై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం నుంచి ఆయన బయటపడ్డాడని అందులో వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో తేజ్ కు చికిత్స అందిస్తున్నామని, ప్రధాన అవయవాలన్నీ బాగానే ఉన్నాయని, వాటి పని తీరు కూడా బాగుందని, ఈరోజు అవసరమైన మరిన్ని పరీక్షలు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. పరీక్షల అనంతరం రేపు తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరో అప్డేట్ ఇస్తామని,…