యాపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ తెలుగులో ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఆ తరువాత ఈ భామకు తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో ఎక్కువగా తమిళ చిత్రాలు చేస్తూ అక్కడే బిజీ అయిపొయింది.రీసెంట్ గా ఈ భామ వివాహ బంధం లోకి అడుగు పెట్టింది