‘లైగర్’ టీమ్ షూటింగ్ హై యాక్షన్ షెడ్యూల్ కోసం యూఎస్ లో అడుగు పెట్టింది. ఏమాత్రం బ్రేక్ లేకుండా షూటింగ్ ను పూర్తి చేసేముందు దర్శకుడు పూరీ జగన్నాధ్, హీరో విజయ్ దేవరకొండ అద్భుతమైన లాస్ వెగాస్ నగరంలో చిల్ అయ్యారు. పూరి, విజయ్ కలిసి ఒక క్యాసినోలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నిర్మాత ఛార్మీ కౌర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించే ముందు అబ్బాయిలు వెగాస్‌లో చిల్ అవుతున్నారు” అని ఛార్మీ…