అమెరికాలోని హిందువులు కలిసి అతి పెద్ద హిందూ దేవాలయంను నిర్మించారు.. ఆధునాతన వసతులతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు.. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. న్యూజెర్సీలోని టైమ్స్ స్క్వేర్‌కు దక్షిణంగా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న BAPS స్వామినారాయణ్ అక్షరధామ్ అక్టోబర్ 8న లాంఛనంగా ప్రారంభించబడుతుంది.183 ఎకరాల ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 12 సంవత్సరాలు పట్టింది..దీని నిర్మాణంలో US అంతటా 12,500 మంది వాలంటీర్లు పాల్గొన్నారు.. న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో ఉన్న ఈ ఆలయం,…