Cool Down Electronic Gadgets: వేసవి కాలం మొదలైపోయింది. సూర్యుడి ప్రతాపంతో ఉష్ణోగ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కాబట్టి ఈ వేడికి స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఉపయోగించినప్పుడు అవి త్వరగా వేడెక్కుతాయి. ఇలాంటి సమయంలో నిరంతరం ఉపయోగించినప్పుడు వాటి పరిస్థితి మరింత దిగజారుతుంది. ఒకవేళ మీరు కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే కొన్ని సులభమైన చిట్కాలను పాటించి మీరు ఏసీలు లేకుండా కూడా ఎలక్ట్రానిక్ పరికరాలని చల్లగా ఉంచుకోవచ్చు. Read Also:…