Laptop catches fire onboard Newark-bound United Airlines flight: అమెరికాలో ఓ విమానం గాలిలో ఉండ సమయంలో హఠాత్తుగా ఓ ల్యాప్ టాప్ పేలింది. ల్యాప్ టాప్ బ్యాటరీలో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని తిరిగి ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. శాన్ డియాగో నుంచి నెవార్క్ బయలుదేరిని యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ఈ ప్ర�