ఇన్నేళ్లుగా వివిధ భాషల సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న స్టార్ యాక్టర్ ఆర్. మాధవన్, తాజాగా ‘ఆప్ జైసా కోయి’ సినిమాతో మరోసారి తెరపై కనిపించాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇటీవల దేశంలో చర్చనీయాంశంగా మారిన భాషా వివాదంపై స్పందిస్తూ.. తనదైన శైలిలో స్పష్టమైన అభిప్రాయం వెలడించారు. Also Read : Pawankalyan: హరిహర వీరమల్లు – నెక్ట్స్ సాంగ్ కి డేట్ ఫిక్స్! ‘ఇన్నేళ్ల నా కెరీర్‌లో భాష కారణంగా నేను…