Liger Rating: అర్జున్ రెడ్డితో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కెరీర్‌లో తొలిసారిగా పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ తెరకెక్కింది. అయితే అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కథ, కథనాలు సాధారణంగా ఉన్నాయని అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ మూవీ సైట్ ఐఎండీబీ ఇచ్చే రేటింగ్‌లో లైగర్…