Lal Salaam Trailer: విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, కపిల్ దేవ్, సెంథిల్, తంబి రామయ్య, అనంతిక, వివేక్ ప్రసన్న, తంగ దురై ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లాల్ సలామ్. సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన…