సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ తర్వాత ఆడియన్స్ ముందుకి ‘లాల్ సలామ్’ సినిమాతో వచ్చాడు. ఆగస్ట్ 9న జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన రజినీకాంత్… ఫిబ్రవరి 9న లాల్ సలామ్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేసిన లాల్ సలామ్ సినిమాలో రజినీకాంత్ మొయిద్దీన్ భాయ్ గా క్యామియో ప్లే చేసాడు. ఎక్స్టెండెడ్ క్యామియో ప్లే చేసిన రజినీకాంత్ ఫేస్ ఆఫ్ లాల్ సలామ్ సినిమా అయ్యాడు. ప్రమోషన్స్ లో రజినీకాంత్…