తలైవా రజనీకాంత్ రీసెంట్ గా `జైలర్`సినిమాతో బిగ్గెట్ ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్నారు…వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రజనీకాంత్ జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు..జైలర్` మూవీ 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తిరుగులేని విజయం సాధించింది…జైలర్ సినిమా తరువాత రజనీ మరో మూవీతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు..సంక్రాంతికి ఆయన `లాల్ సలామ్` అనే మూవీతో సందడి చేయబోతున్నారు.అయితే ఈ మూవీని తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ రూపొందించడం విశేషం. ఇందులో మోయినుద్దీన్ అనే ముంబయి…