యంగ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ మూవీ ‘లక్ష్య’ చిత్రం ఈ నెల 10వ తేదీ విడుదల కాబోతోంది. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, గాయకుడు కాలభైరవ స్వరరచన చేశారు. ఆయన స్వరాలు అందించగా, కృష్ణకాంత్ రాసిన ‘సాయా సాయా’ అనే గీతాన్ని జునైత్ కుమార్ పాడారు. ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా ఈ సాంగ్ ను రిలీజ్…