యంగ్ హీరో నాగశౌర్య నటించిన 20వ చిత్రం ‘లక్ష్య’. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన ‘వరుడు కావలెను’తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గర అయిన నాగశౌర్య, ఈ స్పోర్ట్స్ డ్రామాతో యూత్ ను టార్గెట్ చేశాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నారాయణ దాస్ నారంగ్, పుస్కర్ రామ్మోహనరావు, శరత్ మరార్ నిర్మించిన ‘లక్ష్య’ ఇండియాలో తెరకెక్కిన తొలి ఆర్చరీ మూవీ కావడం విశేషం. పార్థు (నాగశౌర్య) చిన్నప్పుడే తల్లిదండ్రులను యాక్సిడెంట్ లో కోల్పోతాడు. అప్పటి…