మనం సంపాదించే సంపాదన అంతా బాగుండాలంటే లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి.. లేకుంటే ఎంత సంపాదించినా హారతి కర్పూరంలాగా కరిగిపోతుంది.. అయితే లక్ష్మీ దేవి ఎప్పుడూ ఒక చోట ఉండదు.. ఆమెకు నచ్చితేనే ఉంటుంది.. లేకుంటే మరోచోటికి పోతుంది.. లక్ష్మీదేవి ఎప్పుడూ ఎవరింట అడుగుపెడుతుందో ఎవరికీ తెలియదు.. ఇకపోతే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం అనే విషయాలతో పాటు…