Goddess Lakshmi: ఈరోజు ఈ నియమాలతో వ్రతాన్ని ఆచరించి వీరిని పూజిస్తే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి.
శుక్రవారం అంటే మహాలక్ష్మి వారం అని పిలుస్తారు.. అందుకే ఈరోజు అమ్మవారి కటాక్షం కోసం అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు.. లక్ష్మీదేవి చల్లని చూపు ఉన్న కుటుంబం సిరి సంపదలతో సంతోషంగా ఉంటుందని విశ్వసిస్తారు.. అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. అయితే అమ్మవారి అనుగ్రహం ఎప్పటికి మీపై ఉండాలంటే మాత్రం ఇలా చెయ్యాల్సిందే.. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తెల్లవారుజామున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీ…
శుక్రవారం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజూ.. అందుకే ప్రతి పనిని బాగా ఆలోచించి చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు.. ఒక వ్యక్తి జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు, సంపద, కీర్తి అనేవి లక్ష్మిదేవి దయతోనే చేకూరుతాయి.. లక్ష్మీదేవిని ఆరాధించడానికి, ఆమె అనుగ్రహం పొందడానికి శుక్రవారమే ఉత్తమమైన రోజు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందే వ్యక్తులు తమ జీవితంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరని చెబుతారు. అందుకే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల లక్ష్మిదేవి కోపంగా…