గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటున్న 30 ఇయర్స్ పృథ్వీరాజ్ తాజాగా జరిగిన లైలా ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి గతంలో వైసిపికి అనుకూలంగా వ్యవహరించిన ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించడంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి కూడా దక్కింది. అయితే ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వైసీపీ పక్కన పెట్టింది. దీంతో వైసీపీ మీద సంచలన ఆరోపణలు చేసి జనసేనకు దగ్గరైన…