సౌత్ ఇండస్ట్రీ లో లేడీ సూపర్ స్టార్ గా నయనతార మంచి గుర్తింపు సంపాదించుకుంది. తనదైన నటనతో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది.ప్రస్తుతం ఈ భామ కెరీర్ ఫుల్ జోషలో ఉంది. ఆమె బాలీవుడ్‌లో తొలిసారిగా నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది.షారుక్ ఖాన్ హీరో గా నటించిన జవాన్ మూవీ ఈ ఇప్పటికే రూ. 650 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. జవాన్ మూవీ ఊపు చూస్తుంటే త్వరలోనే ఈ సినిమా…
సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈమె దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.నలభై ఏళ్ల వయస్సుకు దగ్గరవుతూ ఉన్న నయనతార.. పెళ్లి చేసుకున్నాక సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. అయితే ఇప్పటికీ అదే అందం అదే ఫిట్‌నెస్‌తో లేడీ సూపర్ స్టార్‌గా వరుస సినిమాలను చేస్తుంది.అందంతో మాయ చేస్తున్న ఈ బ్యూటీ ఫిట్‌నెస్ రహస్యాలకు సంబంధించిన…
నయనతార దక్షిణాది ఇండస్ట్రీలో ఇప్పుడు ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది.హీరోలతో సరిసమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే ఏకైక హీరోయిన్ గా మారింది.. ప్రమోషన్లకు ఇంటర్వ్యూలకు ఆమె దూరంగా ఉంటుందిఅయినా వరుస సినిమాల తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది నయనతార. ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో ఆమె నటిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ఓ గుర్తింపు ను సంపాదించుకోవడం కోసం నయనతారచాలా…