Hero Naveen Polishetty imitates Telangana Minister Malla Reddy: ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో నవీన్ పొలిశెట్టి బాగా పాపులర్ అయ్యాడు. కామెడీ డైలాగ్స్, కామెడీ టైమింగ్, హావభావాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తున్నాడు. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కెరీర్ ఆరంభం నుంచి ఆచితూచి సినిమాలు చేసే నవీన్ పొలిశెట్టి.. ఇప్పుడు ఏకంగా సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టితో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో ‘మిస్ శెట్టి…