Deputy CMO: లవ్ జిహాద్ తర్వాత మరో కొత్త పేరు చర్చనీయాంశంగా మారింది. యూపీలోని బాగ్‌పత్‌లో తాజాగా బయోలాజికల్ జిహాద్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అక్కడ డిప్యూటీ సిఎంఓ యశ్వీర్ సింగ్ తన డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు (ల్యాబ్ టెక్నీషియన్) ఆయన కుటుంబానికి టిబి వ్యాధికి కారణమయ్యే కఫం బాక్టీరియాను ఇచ్చి చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు కార్మికుల ఆడియో క్లిప్ బయటకు రావడంతో కుట్ర బట్టబయలైంది. ల్యాబ్ లోని…