మలయాళ సినీ నటుడు, ర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్‌కు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసు, ఇటీవల “L2 ఎంపురాన్” చిత్ర నిర్మాత గోకులం గోపాలన్ కార్యాలయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన దాడుల తర్వాత వెలుగులోకి వచ్చింది. 2022లో ఆయన నటించి, సహ-నిర్మాతగా వ్యవహరించిన మూడు చిత్రాల ఆదాయాలపై వివరణ కోరుతూ ఈ నోటీసు పంపినట్లు ఒక నివేదిక తెలిపింది. ఆదాయపు పన్ను అధికారులు ఈ నోటీసు సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా…