Maheswari became judge of Extra Jabardasth instead of kushboo: తెలుగు బుల్లితెరపై ఎక్కువగా పాపులర్ అయిన షో ఏదైనా ఉందా అంటే టక్కున జబర్దస్త్ అని చెప్పేస్తారు. అంతలా ఈ షో కనెక్ట్ అయింది. ఒకప్పుడు రోజా, నాగబాబు ఉన్నప్పుడు ఈ షో దెబ్బకు అన్ని టీవీ ఛానల్స్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఇక నాగబాబు, రోజా వెళ్లి పోయాక.. షోలో అశ్లీల కామెడీ ఎక్కువ అయ