Back story of Vijay Deverakonda vs Abhishek Nama: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా రిలీజ్ అయి ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. మూడు రోజుల్లోనే 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నాలుగో రోజు వసూళ్లు మాత్రం ఇంకా బయట పెట్టలేదు. ఆ సంగతి అలా ఉంచితే విశాఖపట్నంలో జరిగిన ఖుషి సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ తన మీద…