ఏదైనా సినిమా పెద్ద హిట్ పడగానే.. అలాంటి జోనర్, కాన్సెప్ట్‌లను కంటిన్యూ చేస్తుంటారు మేకర్స్. నెక్ట్స్ అలాంటి చిత్రాలనే దించేస్తుంటారు. మొన్నటి వరకు యాక్షన్ అండ్ లవ్ స్టోరీలది హవా అయితే.. నిన్నటి వరకు హారర్ మూవీస్ హడావుడి నడిచింది. ప్రజెంట్ సూపర్ హీరో కథలకు డిమాండ్. నెక్ట్స్ ట్రెండ్ మారింది. యానిమెటెడ్ మైథాలజీ చిత్రాలపై మక్కువ పెంచుకుంటున్నారు మేకర్స్. రామాయణ, మహాభారత గాధలను ఆడియన్స్‌కు విజువల్ వండర్‌గా చూపించబోతున్నారు. ఇలాంటి సినిమాలకు మార్గ నిర్దేశకంగా మారింది…