Ap CM Chandrababu Naidu Said: ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఎన్నికలు ఏకపక్షంగా జరిగి అద్భుతమైన మెజారిటీతో ముగిశాయి అని ఏపీ సీఎం చంద్రబాబు పేరుకున్నారు. కర్నూల్‌ను అభివృద్ధి చేయడం టీడీపీ, జనసేన , బీజేపీ, బాధ్యత అంటు సీఎం కూడా మామూలు మనిషిగానే వస్తారని, ప్రజలతో కలిసి ఉంటామని చెప్పారు. రాజకీయ నాయకులు ప్రజల కోసం పని చేయాలని, ప్రతీ నిర్ణయం ప్రజల మేలుకు తీసుకోవాలని స్పష్టం చేశారు. మన దేశం గౌరవాన్ని పెంచుతూ, కేంద్రం, రాష్ట్రంలో…