హైదరాబద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ రోజు ఉదయం తొమ్మిదింటికి హైదరాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం టేక్ ఆఫ్ కాకపోవడంతో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. విమానంలో సినీ సెలబ్రిటీలు పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో హీరో విజయ్ దేవరకొండ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఒకరకంగా చెప్పాలంటే అఖండ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కు ఉపిరిపోసింది అనే చెప్పాలి. అంతటి సంచనల కాంబోలో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. హ్యాట్రిక్ సినిమాలను ఫినిష్ చేసిన ఈ మాస్ పవర్ఫుల్ కాంబో ‘అఖండ-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు. Also Read : Sid Sriram : హైదరాబాద్‌లో సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్..…