Kuldeep Yadav bamboozles Jos Buttler with brilliant delivery: టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇటీవలి కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2023 సహా ఆపై భారత్ ఆడిన సిరీస్‌లలో సత్తాచాటాడు. ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 5 వికెట్స్ పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుత ప్రదర్శనతో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో చోటుదక్కిన్చుకున్న కుల్దీప్.. అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. బంతితో…