తాజాగా విడుదలైన ‘కుబేర’ చిత్రం ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. చాన్నాళ్ల తర్వాత మళ్లీ థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి.అంచనాలను మించి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు అదిరిపోయాయి. ధనుష్ యాక్టింగ్ కి వందకు వంద మార్కులు పడినప్పటికి.. నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ఇక సమీరా పాత్రను పోషించిన రష్మిక మందన్నా అయితే ఆ పాత్రలో ఒదిగిపోయి నటించింది. దీంతో రష్మిక యాక్టింగ్ కు తెలుగు…